Compartir
Naa Sahitya Jeevitham (en Telugu)
Digavalli Venkata Siva Rao (Autor)
·
Kasturi Vijayam
· Tapa Blanda
Naa Sahitya Jeevitham (en Telugu) - Digavalli Venkata Siva Rao
Libro Nuevo
Importado
Envío: 13 a 17 días háb.
$ 1,194.60$ 597.30
Costos de importación incluídos en el precio ✅
Reseña del libro "Naa Sahitya Jeevitham (en Telugu)"
"నా సాహిత్య జీవితము" అనేది ప్రముఖ తెలుగు రచయిత, చరిత్ర పరిశోధకుడు డి. వెంకట శివరావు గారి ఆత్మకథ, 1985-86 మధ్య రాసినది. 1920ల నుండి 1980ల వరకు ఆయన సాహిత్య ప్రయాణాన్ని, ముఖ్యంగా కృష్ణ-గుంటూరు ప్రాంతంలో రాజకీయ చైతన్యాన్ని రేకెత్తించిన రచనలు, చరిత్ర పరిశోధనలను ఈ గ్రంథం ప్రతిబింబిస్తుంది.డా. డి. రామచంద్ర గారు సంపాదకత్వంలో వచ్చిన ఈ సంచికలో అసలు రచనతో పాటు అరుదైన వివరాలు, గ్రంథ సూచికలు, ఫోటోలు, సమీక్షలు, అలాగే ఆన్]లైన్ లింకులు చేర్చబడ్డాయి. శివరావు గారి డైరీలు, ఆఖరి దశ రచనలు, వికీపీడియా సమాచారం కూడా పొందుపరచబడ్డాయి.అరుదైన రచనలను సేకరించి భద్రపరిచిన ఈ గ్రంథం, ఆరు దశాబ్దాల పాటు ఒక రచయిత ఆలోచనల పరిణామాన్ని మాత్రమే కాక, తెలుగు సాహిత్య వారసత్వాన్ని కాపాడే విలువైన ఆధారంగా నిలుస్తుంది.
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
Todos los libros de nuestro catálogo son Originales.
El libro está escrito en Telugu.
La encuadernación de esta edición es Tapa Blanda.
✓ Producto agregado correctamente al carro, Ir a Pagar.